ఇక్కడ చాలామందికి నేను చేసే పని ఏమిటో తెలియదు (సాఫ్ట్ వేర్ వాళ్లకి కూడా) .. I am an Agile/Scrum coach who basically works on organizational transformation
అంటే ఇప్పుడున్న Project Management model నుండీ సాఫ్ట్ వేర్ టీములని Agile Model కి మార్చటమన్నమాట. Scrum is one of the hottest areas of the software market now.
ఇప్పుడు చాలా చోట్ల ఉన్న పరిస్థితిని చూస్తే ఈ క్రిందవి నిజమేనని మీరే ఒప్పుకుంటారు.
1. ఒక కంపెనీకి Project వస్తుంది
2. పై అధికారి మేనేజర్లకి ఆ పని అప్పచెప్తాడు
3. మేనేజర్లు ఆ ఆ పనిని టీం చేత చేయిస్తారు .. అంటే ...
a. మేనేజర్ టీముకి టేస్కులిస్తాడు (ఇస్తుంది) - ఎంత సమయంలో చెయ్యాలో చెప్తాడు
b. టీం మేనేజర్ ఆజ్ఞ శిరసావహిస్తుంది. పని కానిస్తుంది. Progress ని రిపోర్ట్ చేస్తుంది ...
అంటే యజమాని దేవుడన్నమాట! The boss is the supreme. ప్రాజెక్ట్ Hit అయితే పొగడ్తలన్నీ మేనేజర్లకి .. అలాగే ఫెయిలయితే తిట్లన్నీ మేనేజర్లకే.
మొదట పోయే ఉద్యోగం మేనేజరుదే పాపం.
మరి Agile Teams లోనో? దీనికి వ్యతిరేకం. టీం అందరికన్నా పైన ఉంటుంది. మేనేజర్ ( అదే Scrum Master or Product Owner) అనే వ్యక్రి టీం కి సహాయకుడు మాత్రమే. టేస్కులకి టైమెంత పడుతుంది, ఏదెప్పుడు కంప్లీట్ అవుతుంది అనేది నిర్ణయించేదీ టీమే. అలాగే Plan & Estime చేసేది టీం మాత్రమే. మేనేజర్ కేవలం సహాయకుడు & సేవకుడు. This is called Servant Leadership - అంటే టీముకేమన్నా ఇబ్బంది ఎదురయితే దానిని తొలగించే బాధ్యత మేనేజర్ ది. అలాగే మేనేజర్ కూడా టీములో ఒకడిగానే ఉంటాడు తప్ప టీం మీద అజమాయిషీ చలాయించడు. తమ కొచ్చిన ఇబ్బందులన్నీ మేనేజర్ దూరం చెయ్యటం వలన టీముకి మేనెజర్ మీద అపరిమితమైన గౌరవం ఏర్పడుతుంది.
ఈ మేనేజర్లందరికీ సేవకుడిగా General manager, ఆ మేనేజర్లకి సేవకుడిగా CEO గట్రా.... అంటే హోదా పెరిగిన కొద్దీ అధికారం తగ్గి బాధ్యతలు పెరుగుతాయన్నమాట.
ప్రాజెక్ట్ సక్సెస్ అయితే టీం మొత్తానికి ఒకే Percentage బోనస్ ఇస్తారు. ఫెయిలయితే మొట్టం టీంకే చెడ్డపేరు. దీనివల్ల "మన పని మనం చేస్తే పోలా, మన బోనస్ మనకొస్తుంది" అనే భావన పోయి .. "ఓర్నాయనోయ్ .. నా పక్కవాడు ఫెయిలయ్యినా అది నా ఫెయిల్యూరే" అన్న భావన ఏర్పడి తీం మెంబర్లు మొత్త టీం కోసం, తద్వారా కంపెనీ కోసం పని చేస్తారు. దీనివల్ల కంపెనీకీ లాభం, టీం మెంబర్లకూ లాభమే.
టీం మెంబర్ల మధ్యలో ఈ సందర్భంగా ఉండాల్సినవి 5 విలువలు ...
1. Focus - ఏకాగ్రత
2. Openness - నిర్మొహమాటం, నిజాయితీ
3. Commitment - దీక్ష, నిబద్ధత (?)
4. Courage - ధైర్యం: తన వాళ్ళ తప్పులు, తన స్వంత తప్పులు కూడా బహిర్గతం చేసి సమయం మించిపోకముందే దిద్దుకోవటానికి
5. Respect - గౌరవం
I dont know much about communism - but ignoring the fake pinkos for the moment, I have a feeling that this is one of the most important things that the principles of Communism would cover. More about Agile & Scrum in the later posts.